Bigg Boss Telugu 3 : Episode 32 Highlights || Filmibeat Telugu

2019-08-22 3

Bigg boss reality show Full success in Telugu Television History. Two seasons succesfully completed. And season 3 Started 21st july. This season Was Host By Akkineni Nagarjuna.
#BiggBossTelugu3
#AkkineniNagarjuna
#rahulsipligunj
#sivajyothi
#Sreemukhi
#RaviKrishna
#rohininoni
#VarunSandesh
#BabaBhaskar

గత సీజన్ల లాగే 'బిగ్ బాస్' మూడో సీజన్ కూడా మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది. దీనికి కారణం కంటెస్టెంట్ల మధ్య జరిగే గొడవలే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో కంటెస్టెంట్ల మధ్య సమన్వయం కుదరడం లేదు. దీంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. మొదటి ఎపిసోడ్ నుంచే ఎన్నో కొత్త కొత్త సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

Free Traffic Exchange